Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

AP Covid 19 media bulletin 17/05/2021

17/05/2021
నేటి కోవిడ్ 19 కేసుల వివరాల
: 17/05/2021

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)

o 73,749 సాంపిల్స్ ని పరీక్షించగా 18,561 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా

0 కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి లో పదహారు మంది, అనంతపూర్ లో పది మంది, చిత్తూర్ లో పది మంది, గుంటూరు లో పది మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది, విశాఖపట్నం లో తొమ్మిది, కృష్ణ లో ఎనిమిది, నెల్లూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, ప్రకాశం లో నలుగురు మరియు వైఎస్ఆర్ కడప లో ముగ్గురు మరణించారు.

గడచిన 24 గంటల్లో 17,334 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered)

సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 1,80,49,054 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement