Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

AP Covid19 bulletin 18/05/2021

#COVIDUpdates: 18/05/2021, 

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)


o 91,253 సాంపిల్స్ ని పరీక్షించగా 21,320 మంది కోవిడ్ 19 పాజిటివ్ గానిర్ధారింపబడ్డారు.

* 91,253 సాంపిల్స్ ని పరీక్షించగా 21,320 మంది కోవిడ్ 19 పాజిటివ్గానిర్ధారింపబడ్డారు. 
 కోవిడ్ వల్ల చిత్తూర్ లో పది మంది
 కృష్ణ లో పది మంది, 
విజయనగరం లో పది మంది, 
తూర్పు గోదావరి లో తొమ్మిది, 
ప్రకాశం లో తొమ్మిది, 
అనంతపూర్ లో ఎనిమిది, 
గుంటూరు లో ఎనిమిది, 
విశాఖపట్నం లో ఎనిమిది, 
పశ్చిమ గోదావరి లో ఎనిమిది,
 కర్నూల్ లో ఆరుగురు, 
శ్రీకాకుళం లో ఆరుగురు, 
నెల్లూరు లో ఐదుగురు మరియు
 వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరణించారు.

24 గంటల్లో 21,274 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని (Recovered)

సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 1,81,40,307 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement